జైశ్రీరామ్.
ఉ. ముచ్చట తీర్చ శ్రీమతికి ముద్దుగ నొప్పుగ వత్సరాదిలో
హెచ్చుగ పొంగచేయవ లె హృద్యముగా దగ వంట వార్పులన్,
మెచ్చని రీతి వర్తిలుచు మేలగురీతిని వీడి వేపపూ
*పచ్చడిచేయనట్టి మగవాడు నిజమ్ముగ పచ్చడేయగున్.*
జైహింద్.
Print this post

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.