గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, సెప్టెంబర్ 2023, శనివారం

శ్రీరాములు తెలుఁగు విశ్వవిద్యాలయమునుండి కీర్తిపురస్కారమునందుకొన్న సందర్భముగా శ్రీ వల్లూరి రమేశ్ గారికి నా శుభాకాంక్షలు.

 

జైశ్రీరామ్.
శ్రీరాములు తెలుఁగు విశ్వవిద్యాలయమునుండి 
కీర్తిపురస్కారమునందుకొన్న సందర్భముగా శ్రీ వల్లూరి రమేశ్ గారికి నా శుభాకాంక్షలు.
ఇలాంటి పురస్కారాలు మరెన్నెన్నో వీరందుకోవాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.