గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
మ. గిరిజా! సన్నుత! యో విధిజ్ఞ! జయసంకేతమ్మ! నీ యూరువుల్
కరి తొండమ్ముల, నవ్యదివ్య కదళీకాండమ్ములన్ గెల్చునే,
పరమేశానుని సత్ప్రదక్షిణవిధిన్ బ్రార్థించుటన్ జానువుల్
కరి కుంభమ్ములయెన్, గణింపఁ దగు సంకాశమ్మె లేదీశ్వరీ! ॥ 82 ॥
భావము
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.