గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జులై 2024, ఆదివారం

తోటకవృత్తము.

 జైశ్రీరామ్.

తోటకవృత్తము.

తుదిదాక సకార చతుష్కముగా - విదితంబుగ తోటక వృత్తమగున్.

మహిమాన్విత!  నిన్నె ప్రమాణముగా

మహి పైన వసింతు నుమా! జననీ!

స్పృహలోన వసింపుమ చిత్ప్రభవై,

యహమున్ విడఁ జేసి, జయంబిడుమా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.