జైశ్రీరామ్.
ఉ. అన్నగ రామచంద్రుఁడవ నాతని తమ్ముఁడు లక్ష్మణుండుగా
మన్ననద్వాపరంబుగన, మాన్యులు ద్వాపర మందు మారుచున్
మిన్నగు గౌరవార్హముగ మేలగు రాముడు కృష్ణుఁడౌచు నా
యన్నయె తమ్ముఁడయ్యె మర్ యన్నగ మారెను తమ్ముడత్తరిన్.
జైహింద్.
Print this post

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.