జై శ్రీరామ్.
చం. వెలుగులనీను తెల్గును నవీనులనేకము లన్యభాషలన్
కలుగుడు చేయఁ గాంచి, యది కాదని కల్మషమెల్ల పాపియా
కలితపు తెల్గు శుద్ధియయి గౌరవమందగ దుష్టమైనయా
తెలుఁగు నశించిపోవునని తెల్పెను కోవిదకోటి తృప్తితో.
జైహింద్.
Print this post

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.