గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జులై 2024, శుక్రవారం

బ్రహ్మశ్రీ ఎం వి సింహాచల శాస్త్రి హరికథ. రామ వంశమాదినుంది రాముని వరకు.

జైశ్రీరామ్.
రామవంశము.
విష్ణువు
బ్రహ్మ
మరీచి
కశ్యపుఁడు
వివస్వంతుఁడు
వైవశ్వతుఁడు
ఇక్ష్వాకు
కుక్షి
వికుక్షి
బాణుఁడు
అనరణ్యుఁడు
పృథువు
త్రిశంకుఁడు
దుందుమారుఁడు
యవనాశ్వుఁడు
మాంధాత
సుసంది
ద్రువసంది
భరతుఁడు
అసితుఁడు
సగరుఁదు
అసమంజసుఁడు
అంశుమంతుఁడు
దిలీపుఁడు
భగీరథుఁడు
కకుత్సుఁడు
రఘువు
కల్మాషపాదుఁడు
శంకరుఁడు
సుదర్శనుఁడు
అగ్నివర్ణుఁదు
శీఘ్రకుఁడు
మరువు
ప్రకుత్సకుఁడు
అంబరీషుఁడు
నహుష్ఁడు
యయాతి,
నాభాగుఁదు
అజుఁడు
దశరథుఁడు
రాముఁడు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.