గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జులై 2024, ఆదివారం

యాజ్ఞవల్క్య చరిత్రము సూర్యస్తోత్రం!! ఘట్టు ప్రభువు

 యాజ్ఞవల్క్య చరిత్రము 

సూర్యస్తోత్రం!!   ఘట్టు ప్రభువు

వసంతతిలక వృత్తం.

గాఢాంధకార హరణాయ జగద్ధితాయ 

జోతిర్మయాయ నళినీదళలోచనాయ 

క్రూరగృహాప్రబల దోషవిభంజనాయ 

సూర్యాయ తీవ్రకిరణాయ నమోనమస్తే॥ 1


చాయాప్రియాయ మణికుండల మండితాయ 

అజ్ఞానకర్మహరణాయ దివాక రాయ 

మం దేహదైత్య భుజగర్వవిభంజనాయ 

సూర్యాయ తీవ్రకిరణాయ నమోనమస్తే ॥ 2


సౌవర్ణరత్న మకుటాయ వికర్తనాయ 

విశ్వాయ పంకజభ వేంద్ర సువందితాయ 

శ్రీభాస్కరాయ జగతాం పరబోధనాయ 

సూర్యాయ తీవ్రకిరణాయ నమోనమస్తే ॥ 3


సూర్యాయ దీనభరణాయ జలప్రదాయ 

తోయాపహార కరుణామృతపూరితాయ 

నారాయణాయ సురలోక సుపూజితాయ 

సూర్యాయ తీవ్రకరుణాయ నమోనమస్తే ॥ 4


నారాయణాయ నరుణాయ న రేశ్వరాయ 

గౌరీశపంకజభవ స్తుత విగ్రహాయ 

లోకేక్షణాయ తపనాయ దివాకరాయ 

సూర్యాయ తీవ్రకిగణాయ నమోనమ సే ॥ 5


సప్తాశ్వసంగతరథాయ దినాధిపాయ 

రక్తాంబరాయ శరణాగతవత్సలాయ 

జాంబూనదాచనసన్మణికుండలాయ 

సూర్యాయ తీవ్రకిరణాయ నమోనమస్తే॥ 6

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.