జైశ్రీరామ్.
సదానంద మయం దేవమ్!సద్భీజ బాహుళ్య శక్తిదమ్!చరాచర జీవ జాగృతిమ్!
సు ధీరం కురు మాంగళ్యమ్!క్షుద్బాధ హర్తవ్య దీసకమ్!సురాసుర పూజ్యతాం వరమ్!
చిదానంద భరం జీవమ్!చిద్భాస శోభాయ మానకమ్!స్ధిరం కరుణార్ద్రతాం భువిమ్!
బుధాక్రాంత చిదావాసమ్!ప్రోద్భాసి జీవంబుబుద్బుదమ్!పురార్తి హరం శివాత్మకమ్!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
1.గర్భగత"చిదావాస"వృత్తము,
సదానంద మయం దేవం!
సు ధీరం కురు మాంగళ్యమ్!
చిదానంద భరం జీవమ్!
బుధాక్రాంత చిదావాసమ్!
అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును,
2.గర్భగత"సదానంద"వృత్తము,
సద్భీజ బాహుళ్య శక్తిదమ్!
క్షుద్బాధ హర్తవ్య దీపకమ్!
చిద్భాస శోభాయమానకమ్!
ప్రోద్భాసి జీవంబు బుద్బుదమ్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
3.గర్భగత"సుధీర"వృత్తము,
చరాచర జీవ జాగృతిమ్!
సురాసుర పూజ్యతాం వరమ్!
స్ధిరం కరుణార్ద్రతాం భువిమ్!
పురార్తి హరం శివాత్మకమ్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
4.గర్భగత"చిదానంద"వృత్తము,
సదానంద మయం దేవమ్!సద్భీజ బాహుళ్య శక్తిదమ్!
సు ధీరం కురు మాంగళ్యమ్!క్షుదార్తి హర్తవ్య దీపకమ్!
చిదానంద భరం జీవమ్!చి ద్భాస శోభాయ మానకమ్!
బుధాక్రాంత చిదావాసమ్!ప్రోద్భాసి జీవంబు బుద్బుదమ్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"1 7,అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"ఆనంద భర"వృత్తము,
సద్భీజ బాహుళ్య శక్తిదమ్!సదానంద మయం దేవమ్!
క్షుదార్తి హర్తవ్య దీపకమ్!సుధీరం కురు మాంగళ్యమ్!
చిద్భాస శోభాయ మానకమ్!చిదానంద భరం జీవమ్!
ప్రోద్భాసి జీవంబు బుద్బుదమ్!బుధాక్రాంత చిదావాసమ్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"క్షుదార్తి"వృత్తము,
సదానంద మయం దేవమ్!చరాచర జీవ జాగృతిమ్!
సుధీరం కురు మాంగళ్యమ్!సురాసుర పూజ్యతాం వరమ్!
చిదానంద భరం జీవమ్!స్ధిరం కరుణార్ద్రతాం భువిమ్!
బుధాక్రాంత చిదావాస మ్!పురార్తి హరం శివాత్మకమ్!
అణిమా ఛందము నందలి అత్యష్టి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,
7.గర్భగత"పూజ్యతాం"వృత్తము,
చరాచర జీవ జాగృతిమ్!సదానంద మయం దేవమ్!
సురాసుర పూజ్యతాం వరమ్!సుధీరం కురు మాంగళ్యమ్!
స్ధిరం కరుణార్ద్రతాం భువిమ్!చిదానంద భరం జీవమ్!
పురార్తి హరం శివాత్మకమ్!బుధాక్రాంత చిదావాసమ్!
అణిమా "ఛందము నందలి,"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి.10"వ యక్షరమునకు చెల్లును,
8.గర్భగత"జాగృతిం"వృత్తము,
సద్భీజ బాహుళ్య శక్తిదమ్!చరాచర జీవ జాగృతిమ్!
క్షుద్బాధ హర్తవ్య దీపకమ్!సురాసుర పూజ్యతాం వరమ్!
చిద్భాస శోభాయ మానకమ్!స్ధిరం కరుణార్ద్రతాం భువిమ్!
ప్రోద్భాసి జీవంబు బుద్బుదమ్!పురార్తి హరం శివాత్మకమ్!
అణిమా "ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరములుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"చరాచర"వృత్తము,
చరాచర జీవ జాగృతిమ్!సద్భీజ బాహుళ్య శక్తిదమ్!
సురాసుర పూజ్యతాం వరమ్!క్షుద్బాధ హర్తవ్య దీపకమ్!
స్ధీరం కరుణార్ద్రతాం భువిమ్!చిద్భాస శోభాయ మానకమ్!
పురార్తి హరం శివాత్మకమ్!ప్రోద్భాసి జీవంబు బుద్బుదమ్!
అణిమా "ఛందమునందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
10.గర్భగత"సద్భీజ"వృత్తము,
సద్భీజ బాహుళ్య శక్తిదమ్!సదానంద మయం దేవమ్!చరాచర జీవ జాగృతిమ్!
క్షుద్బాధ హర్తవ్య దీపకమ్!సు ధీరం కురు మాంగళ్యమ్!సురాసుర పూజ్యతాం వరమ్!
చిద్భాస శోభాయ మానకమ్!చిదానంద భరం జీవమ్!స్ధిరం కరుణార్ద్రతాం భువిమ్!
ప్రోద్భాసి జీవంబు బుద్బుదమ్!బుధా క్రాంత చిదావాసమ్!పురార్తి హరం శివాత్మకమ్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
11.గర్భగత"హర్తవ్య"వృత్తము,
సదానంద మయం దేవ మ్!చరాచర జీవ జాగృతిమ్!సద్భీజ బాహుళ్య శక్తిదమ్!
సు ధీరం కురు మాంగళ్యమ్!సురాసుర పూజ్యతాం వరమ్!క్షుద్బాధ హర్తవ్య దీపకమ్!
చిదానంద భరం జీవమ్!స్ధిరం కరుణార్ద్రతాం భువిమ్!చిద్భాస శోభాయ మానకమ్!
బుధాక్రాంత చిదావాసమ్!పురార్తి హరం శివాత్మకమ్!ప్రోద్భాసి జీవంబు బుద్బుదమ్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
12.గర్భగత"శోభాయమాన"వృత్తము,
చరాచర జీవ జాగృతిన్!సదానంద మయం దేవమ్!సద్భీజ బాహుళ్య శక్తిదమ్!
సురాసుర పూజ్యతాం వరమ్!సు ధీరం కురు మాంగళ్యమ్!క్షుద్బాధ హర్తవ్య దీపకమ్!
స్ధీరం కరుణార్ద్రతాం భువిమ్!చిదానంద భరం జీవమ్!చిద్భాస శోభాయ మానకమ్!
పురార్తిహరం శివాత్మకమ్!బుధా క్రాంత చిదావాసమ్!ప్రోద్భాసి జీవంబు బుద్బుదమ్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18"అక్షరములకు చెల్లును,
13.గర్భగత"కరుణార్ద్ర"వృత్తము,
సద్భీజ బాహుళ్య శక్తిదమ్!చరాచర జీవ జాగృతిమ్!సదానంద మయం దేవమ్!
క్షుద్బాధ హర్తవ్య దీపకమ్!సురాసుర పూజ్యతాం వరమ్!సుధీరం కురు మాంగళ్యమ్!
చిద్భాస శోభాయ మానకమ్!స్ధీరం కరుణార్ద్రతాం భువిమ్! చిదానంద భరం జీవమ్!
ప్రోద్భాసి జీవంబు బుద్బుదమ్!పురార్తి హరం శివాత్మకమ్! బుధాక్రాంత చిదావాసమ్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు.26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
14.గర్భగత,"ఆర్తిహర"వృత్తము,
చరాచర జీవ జాగృతిమ్!సద్భీజ బాహుళ్య శక్తిదమ్!సదానంద మయం దేవమ్!
సురాసుర పూజ్యతాం వరమ్!క్షుద్బాధ హర్తవ్య దీపకమ్!సు ధీరం కురు మాంగళ్యమ్!
స్ధీరం కరుణార్ద్రతాం భువిమ్!చిద్భాస శోభాయ మానకమ్!చిదానంద మయం దేవమ్!
పురార్తి హరం శివాత్మకమ్!ప్రోద్భాసిజీవంబు బుద్బుదమ్!బుధా క్రాంత చిదావాసమ్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.