జైశ్రీరామ్.
శా. శ్రీమన్మంగళ భారతీ జనని రాశీభూత సంస్కారమున్,
ధీమాధుర్యము, దివ్యదీప్తి, సుగుణోత్తేజంబు సంకీర్త్యునన్
ప్రేమన్ గొల్పుటఁ జేసి బాలుఁడయినన్ విఖ్యాతిగానియ్యెడన్
ధీమంతంబగు సద్వధానమున తా దీపించె లోకంబునన్.
మనుమఁడు చిరంజీవి వింజమూరి సంకీర్త్య్ కు నా శుభాశీస్సులు. జగన్మాత కృపకై నిరంతరసాధనతో ఈ బాలుఁడు వృద్ధిచెందుగాక.
శుభమస్తు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.