జైశ్రీరామ్.
శ్లో. న కృత్యా ప్రాణినాం హింసాం - మాంసముత్పాద్యేతే క్వచిత్ |
నచ ప్రాణి వధ స్స్వర్గః - తస్మా న్మాంసం వివర్జయేత్ ॥ (మను- 9-48)
తే.గీ. ప్రాణి హింసచే పలలంబు ప్రాప్తమగును,
అటులకాకున్నా మాంసంబదెటులదొరుకు?
ప్రాణిహింసచే కలుగదు స్వర్గమరయ,
మాంసభక్షణమానుట మంచిది భువి.
ప్రాణులను హింసించకుండ మాంస మెచ్చటను లభింపదు, ప్రాణులను చంపుట
స్వర్గ హెతువు కాక నరక హేతు వగుచున్నది. కావున మాంసమును
విడచి పెట్టివలయును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.