గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జనవరి 2024, ఆదివారం

మన ధర్మం 6th Jan 2024 ETV Life Spiritual courtesy. డా.తాడేపల్లి పతంజలి.

జైశ్రీరామ్.
డా.తాడేపల్లి పతంజలి గారు 
ప్రభుత్వ పట్టభద్రకళాశాలలో ప్రింసిపాల్ గా ఉద్యోగం చేస్తున్నారు. 
చక్కని సంస్కృతాంధ్రపండితులు.
మన ఆచరణీయ ధర్మాలను సవివరంగా వివరించినారు. 
మీరూ చూడండి.
శా.  తాడేపల్లిపంతంజలాఖ్య మహితుల్ ధర్మస్వరూపంబు తా
వీడన్ సంశయముల్ ప్రజాళి కిచటన్ విఖ్యాతిగా తెల్పి రీ
జాడన్ వర్తిలటొప్పు విజ్ఞులు సదా,  సన్మార్గసంవర్తులై,
తోడై వచ్చును ధర్మ సత్ఫలమె నాతో నంచు చింతించుచున్.

శ్రీ పతంజలి మహోదయులకు అభిఅనందనలు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.