గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జనవరి 2024, సోమవారం

కాళిదాసు కృత దేవీ అశ్వధాటి Devi Aswadhati 01 వివరణ.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ
కోటీర చారుతర కోటి మణికిరణ కోటీ కరంబిత పదా |
పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా
ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతామ్ || 1 ||
జైహింద్.

Print this post

1 comments:

తనికెళ్ళ శ్రీనివాస్ చెప్పారు...

కృతజ్ఞతలు గురువు గారు, ఎన్నోరోజుల నుంచి దేవి అశ్వధాటి కి తెలుగు అనువాదం కోసం వేటుకుతున్నాను. మీ బ్లాగ్ ని అనుసరిస్తా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.