గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2023, మంగళవారం

ఇకార ఆటవెలది....... రచన....చింతా రామకృష్ణారావు.

 జైశ్రీరామ్.

ఇకార ఆటవెలది. 

సిరిని పిలిచి నిలిపితిరి, యింటిగిరిసిరి

సిరికి, విధిని క్షితిని, నిలిపి, విరిసి

పిరికి వీడి, విధిని విడిరి శ్రీశ్రీఠీవి

నిలిపితిరి, మిసిమిని, నిధిని, స్థితిని.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.