గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఆగస్టు 2023, ఆదివారం

శ్రీ లలితాష్టకమ్..... రచన. శ్రీ కందర్ప రామకృష్ణ.

 జైశ్రీరామ్.

కందర్ప రామకృష్ణ కృత శ్రీ లలితాష్టకం

శ్లో.  ప్రాతః స్మరామి లలితే తవభవ్యరూపం

మందస్మితం త్రిదశపూజిత పాదపీఠమ్

నిత్యం జపామి హృదయే తవ  నామ భక్త్యా

మాతః ప్రసీద మమదేహి కరావలంబమ్


శ్లో.  అంబే గణేశజనని త్రిపురే మహేశి

శ్రీదేవి కాళి పరమేశ్వరి భక్తపాలే

మాతా త్వమేవ జగతః విమలేऽన్నపూర్ణే

మాతః ప్రసీద మమదేహి కరావలంబమ్


శ్లో.  ధ్యాయంతి తుభ్యమమరేంద్ర విరించి ముఖ్యాన్

కామేశ్వరీతి గిరిజేతి మహేశ్వరీతి

ధ్యాయే భవాని నిరతం తవదివ్య రూపం

మాతః ప్రసీద మమదేహి కరావలంబమ్


శ్లో.  గాయత్రి గౌరి శివకామిని చిద్విలాసే 

శ్రీనీలకంఠ వనితే సురవైరిహంత్రి 

శ్రీకాంతసోదరి మహేశ్వరి దివ్యరూపే

మాతః ప్రసీద మమదేహి కరావలంబమ్


శ్లో.  బాలే స్వపంతి భువనేశ్వరి దైత్యహంత్రి

ప్రాలేయశైలతనయే జలజాతనేత్రే

శక్తిం దదాతు జగదీశ్వరి సత్వరం మే

మాతః ప్రసీద మమదేహి కరావలంబమ్


శ్లో.  ఆద్యేऽమలే త్రిదశబృంద నిషేవితాంఘ్రే

కారుణ్యసాంద్ర వరదాభయ దివ్య హస్తే

సర్వార్థసిద్ధిద మహాఘన మంత్రరూపే

మాతః ప్రసీద మమదేహి కరావలంబమ్


శ్లో.  ఏతత్ త్వదీయ మహిమాన్విత దివ్యరూపం

సర్వార్థ సాధకమిదం సుఖదం సులభ్యమ్

బాలేందుమౌళి వరదే కరుణాతరంగే

మాతః ప్రసీద మమదేహి కరావలంబమ్


శ్లో.  త్వత్పాద ధూళికణమేవ విరించి నీత్వా

సృష్టింకరోతి తవదివ్య కృపాబ్ది లబ్ధ్వా

శ్రీచక్రరాజ నిలయే కరుణాంతరంగే

మాతః ప్రసీద మమదేహి కరావలంబమ్


శ్లో.  దేవ్యష్టకం సుమధురం లలితాంబికాయాః

రోగార్తినో సుమనసా పఠతే ప్రభాతే

రోగాదిసర్వశమనం శుభదం సుభద్రం

ప్రాప్నోతి సర్వసుఖదం లలితాకటాక్షమ్

ఇతి కందర్ప రామకృష్ణ కృత శ్రీ లలితాష్టకం

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.