గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2023, మంగళవారం

ఉకార ఆటవెలది....... రచన.... చింతా రామకృష్ణారావు.

 జైశ్రీరామ్.

ఉకార ఆటవెలది.

గురువులూను  గురుతు సురుచులునురుకుచున్

చురుకును కుదుపుచును చూపు సులువు,

సురుచులూను సూక్తులురుకుచునుండును,

గురువు గురుతు చూచు గుణులు శుభులు.

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.