గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జనవరి 2010, మంగళవారం

సర్వసత్తాక గణతంత్ర సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.


ర్వసత్తాక గణతంత్ర సామ్రాజ్య దినోత్సవం 

సందర్భంగా
 
దేశభక్తి పొంగి పొర్లే

 భరతమాత ముద్దుబిడ్డలైన మీ అందరికీ 

ఆంధ్రామృతం

 శుభాకాంక్షలందఁజేస్తోంది.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.