శ్లో:-
యత్యథోzథోవ్రజత్యుచ్చై: నర: స్వైరేవ కర్మభి:
కూపస్య ఖనితా యద్వ త్ప్రాకారస్యేవ కారక:ll
గీ:-
కూప ఖనితుఁ డట్టడుగుకు కూరి పోవు,
హర్మ్య నిర్మాత పైపైకి నరుగు చుండుఁ.
గాంచ నట్టులె ఊర్ధ్వzథో గతులు మనకు
మనము చేసిన కర్మల మహిమ నొదవు.
భావము:-
నూయి త్రవ్వువాడ అంతకంతకు క్రిందికి,, మేడ కట్టువాడు అంతకంతకు పైపైకి, ఏ విధముగ పోవుచున్నారో అదే విధముగా మానవులు తమతమ కర్మల వల్లనే అథోగతో, ఉచ్ఛైర్గతో, పొందుతుంటారు.
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.