గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, మార్చి 2022, ఆదివారం

గోపాల పట్టణ గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ నేరెళ్ళాంబ సుప్రభావిష్కరణ సందర్భముగా...

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః

తేదీ 19 . 3 . 2022న దేవుడన్నారం సివారు గోపాల పట్ణం గ్రాంలో  కొలువై యున్న శ్రీశ్రీశ్రీ నేరేళ్ళాంబ అమ్మవారి సుప్రభాతమును రచించిన నాకు ఆలయ నిర్వాహకులయిన చిరంజీవి ఏడ్ల శ్రీనివాసు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పార్వతి దంపతులు వేదమంత్రములతో పూర్ణకలశముతో స్వాగతించుతూ ఆలయప్రవేశము చేయించుచున్న సందర్భములో....


జైహింద్.

Print this post

2 comments:

koride vishwanatha sharma చెప్పారు...

"విద్వాన్ సర్వత్ర పూజ్యతే" మీకు సరియైన సన్మానము. పుంభావ సరస్వతులైన సన్మానం పురస్కారం చేసేవారు తమకు తామే చేసుకున్న వారు.నిరంతర సన్మానం యోగ్యులైన మీకు అభినందనలు తెల్పుట మా ఆనందాన్ని వ్యక్తీకరిచుకొనుటకొఱకే ... వాగీశులైన మీ ఆశీస్సులు మాకు శ్రేయోదాయకములు
🙏🙏🙏🙏🙏

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సన్మానము విశ్వనాథుని దయన్ హృద్యంబుగా సాగెనే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.