గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మార్చి 2022, బుధవారం

అభ్యాగతులుగా వచ్చిన త్రిమూర్తులు.

జైశ్రీరామ్.
ఈ రోజు బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథశర్మ మహోదయులు బ్రహ్మశ్రీ కటకం వేంకటరామశర్మగారు, బ్రహ్మశ్రీ మాచవోలు శ్రీధరరావు గారు  మాయింటికి వచ్చి మా అందరికీ ఎంతో ఆనందం కలిగించారు. 
వారికి నాపై ఉన్న ప్రేమాభిమానాలకు చాలా సంతోషం కలిగింది. ఈ త్రిమూర్తులుకి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేయుచున్నాను.
జైహింద్.

Print this post

4 comments:

Sreedhara Rao Machavolu చెప్పారు...

గురువర్యులకు నమస్సులు, చక్కని సత్సాంగత్యంతో ఆతిథ్య మిచ్చిన మీకు, విలువైన విషయాలతో స్ఫూర్తి నింపిన మీ ముగ్గురికి నా కృతఙ్ఞతలు.🙏🙏
-మాచవోలు శ్రీధరరావు

Sreedhara Rao Machavolu చెప్పారు...

గురువర్యులకు నమస్సులు, చక్కని సత్సాంగత్యంతో ఆతిథ్య మిచ్చిన మీకు, విలువైన విషయాలతో స్ఫూర్తి నింపిన మీ ముగ్గురికి నా కృతఙ్ఞతలు.🙏🙏
-మాచవోలు శ్రీధరరావు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యవాదములు శ్రీధరరావుగారూ!

koride vishwanatha sharma చెప్పారు...

ధన్యవాదములు ఆర్యా !
🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.