గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జూన్ 2025, సోమవారం

20250531 #భావనాప్రియ డా. శ్రీ #బోరెల్లిహర్ష # అష్టావధాని - #జాషువా #కల్ప...

జైశ్రీరామ్.
డా.హర్ష ఉపన్యాసం హర్షనీయంగా ఉంది. ఆహ్లాదజనకంగా ప్రసంగించుట జగన్మాత ప్రసాదించే భిక్షమాత్రమే. అది మన హర్షకు ఉండడం ఆనందదాయకం. హర్షకు, ఈ కార్యక్రమనిర్వాహకులకు ప్రసారం చెసినవారికి నా అభినందనలు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.