జైశ్రీరామ్.
క్షీరాల పేరు పెంచగ!చేరుగ ఘన కీర్తి ధాత్రి!శ్రీలాలిత్యా!సుమ సౌరభా!
వారాశి క్షీరదంబులు!పారగు గురు రక్షణాన!పాలం గ్రోలున్!సుర సారసా!
ధీరాళి శక్తి యుక్తులు!తీరుగ వర మోక్ష మిచ్చు!తేలం శ్రీలన్!పరమారగా!
పోరాట మెరుగు నీతిల!భూరి ప్రభ విశుద్ధ జ్యోత్స్న!పూలున్ నింపున్!వరదంబులన్!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
చందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు9,18,అక్షరములకు చెల్లును,
కందము.1
క్షీరాల పేరు పెంచగ
చేరుగ ఘనకీర్తి దాత్రి!శ్రీ లాలిత్యా!
వారాశి క్షీరదంబులు
పారగు గురు రక్షణాన!పాలం గ్రోలున్!
కందము 2.
ధీరాళి శక్తి యుక్తులు
తీరుగ వర మోక్ష మిచ్చు!తేలం శ్రీలన్!
పోరాట మెరుగు నీతిల
భూరి ప్రభ విశుద్ధ జ్యోత్స్న!పూలున్ నింపున్!
1.గర్భగత"-యుక్తుల"-వృత్తము,
క్షీరాల పేరు పెంచగ
వారాశి క్షీరదంబులు
ధీరాళి శక్తి యుక్తులు
పోరాట మెరుగు నీతిల!
అభిజ్ఞా ఛందము నంలి"గాయిత్రి ఛందము లోనిది
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,
2.గర్భగత"ధీరజ"-వృత్తము,
చేరుగ ఘన కీర్తి ధాత్రి!
పారగు గురు రక్షణాన !
తీరుగ వర మోక్షమిచ్చు!
భూరి ప్రభ విశుద్ధ జ్యోత్స్న!
అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు9,అక్షరము లుండును,
3.గర్భగత"-సౌరభ"-వృత్తము,
శ్రీ లాలిత్య సుమ సౌరభా!
పాలం గ్రోలం సుర సారసా!
తేలం శ్రీలం పర మారగా!
పూలుం నింపున్!వరదంబులన్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు9,అక్షరము లుండును,
4.గర్భగత"-వరాంశ"-వృత్తము,
క్షీరాల పేరు పెంచగ!చేరుగ ఘన కీర్తి ధాత్రి!
వారాశి క్షీరదంబులు!పారగు గురు రక్షణాన!
ధీరాళి శక్తి యుక్తులు!తీరుగ వర మోక్ష మిచ్చు!
పోరాట మెంచు నీతిల!భూరి ప్రభ విశుద్ధ జ్యోత్స్న!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు"17,అక్షరము లుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"-ధీరాళి"-వృత్తము,
చేరుగ ఘన కీర్తి ధాత్రి!క్షీరాల పేరు పెంచగ!
పారగు గురు దక్షణాన!వారాశి క్షీరదంబులు!
తీరుగ వర మోక్ష మిచ్చు!ధీరాళి శక్తి యుక్తులు!
భూరి ప్రభ విశుద్ధ జ్యోత్స్న!పోరాట మెంచు నీతిన్!
అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిదె,
ప్రాసనియమము కలదు పాదమునకు"17,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"పాలంగ్రోలు"-వృత్తము,
చేరుగ ఘన కీర్తి!ధాత్రి!శ్రీ లాలిత్యా సుమ సౌరభా!
పారగు గురు దక్షణాన!పాలం గ్రోలం!సుర సారసా!
తీరుగ వర మోక్ష మిచ్చు!తేలం శ్రీలం పరమారగా!
భూరి ప్రభ విశుద్ధ జ్యోత్స్న!పూలుం నింపుం!వరదంబులన్!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది
ప్రాస నియమము కలదు,పాదమునకు,18,అక్షరము లుండును,
యతి;10,వ యక్షరమునకు చెల్లును,
7.గర్భగత"-తిరుగెంచు"వృత్తము,
శ్రీ లాలిత్య సుమ సౌరభా!చేరుగ ఘన కీర్తి ధాత్రి!
పాలం గ్రోలం సురసా రసా!పారగు గురు దక్షణాన!
తేలం శ్రీలం పరమారగా!తీరుగ వర మోక్ష మిచ్చు!
పూలుం నింపుం వరదంబులన్!భూరి ప్రభ విశుద్ధ జ్యోత్స్న!
అణిమా ఛందము నందలి ,ధృతి,ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,18,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
8.గర్భగత"-సురసా"-వృత్తము,
క్షీరాల పేరు పెంచగ!శ్రీ లాలిత్య సుమ సౌరభా!
వారాశి క్షీరదంబులు!పాలం గ్రోలం సురసారసా!
ధీరాళి శక్తి యుక్తులు!తేలం శ్రీలం పరమారగా!
పోరాట మెంచు నీతిల!పూలం నింపుం వరదంబులన్!
అణిమా ఛందము నందలి,అత్యష్టి,ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు:17,అక్షరము లుండును,
యతి9,వ యక్షరమునకు చెల్లును,
9.గర్భగత"-ధృక్కులు"-వృత్తము,
శ్రీ లాలిత్య సుమ సౌరభా!క్షీరాల పేరు పెంచగ!
పాలం గ్రోలం సురసా రసా!వారాశి క్షీరదంబులు!
తేలం శ్రీలం పరమారగా!ధీరాళి శక్తి యుక్తులు!
పూలం నింపుం వరదంబులన్!పోరాట మెంచు నీతిల!
అణిమా ఛందము నందలి,అత్యష్టి;ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,17,అక్షరము లుండును,
యతి,10,వ. యక్షరమునకు చెల్లును,
10.గర్భగత"-రక్షణ"-వృత్తము,
చేరుగ ఘన కీర్తి ధాత్రి!క్షీరాల పేరు పెంచగ!శ్రీ లాలిత్య సుమ సౌరభా!
పారగు గురు దక్షణాన!వారాశి క్షీరదంబుల!పాలం గ్రోలం సురసా రసా!
తీరుగ వర మోక్ష మిచ్చు!ధీరాళిశక్తి యుక్తులు!తేలం శ్రీలం పరమారగా!
భూరి ప్రభ విశుద్ధ జ్యోత్స్న!పోరాట మెంచు నీతిల!పూలం నింపుం వరదంబులన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరములుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
11.గర్భగత"-క్షీరదాలు"-వృత్తము,
చేరుగ ఘన కీర్తి ధాత్రి!శ్రీలాలిత్యా సుమ సౌరభా!క్షిరాల పీరు పించగ!
పారగు గురు దక్షణాన!పాలం గ్రోలం సురసా రసా!వారాశి క్షీరదంబులు!
తీరుగ వర మోక్ష మిచ్చు!తేలం శ్రీలం పరమారగా!ధీరాళిశక్తి యుక్తులు!
భూరి ప్రభ విశుద్ధ జ్యోత్స్న!పూలం నింపుం వరదంబులవ్!పోరాట మెంచు నీతిల!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
12.గర్భగత,"శ్రీలందేలు"వృత్తము,
శ్రీలాలిత్యా సుమ సౌరభా!చేరుగ ఘనకీర్తి ధాత్రి!క్షీరాల పేరు పెంచగ!
పాలం గ్రోలం సురసా రసా!పారగు గురు దక్షణాన!వారాశి క్షీరదంబుల!
తేలం శ్రీలం పరమారగా!తీరుగ వర మోక్ష మిచ్చు!ధీరాళిశక్తి యుక్తులు!
పూలం నింపుం వరదంబులన్!భూరి ప్రభ విశుద్ధ జ్యోత్స్న!పోరాట మెంచు నీతిల!
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందములోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
13.గర్భగత"పరమారగ"-వృత్తము,
క్షీరాల పేరు పెంచగ!శ్రీ లాలిత్యా సుమ సౌరభా!చేరుగ ఘన కీర్త ధాత్రి!
వారాశి క్షీరదంబుల!పాలం గ్రోలం సురసా రసా!పారగు గురు దక్షణాన!
ధీరాళిశక్తి యుక్తులు!తేలం శ్రీలం పరమారగా!తీరుగ వర మోక్ష మిచ్చు!
పోరాట మెంచు నీతిల!పూలం నింపుం వరదంబులున్!భూరి ప్రభ విశుద్ధ జ్యోత్స్న!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందములోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
14.గర్భగత"-వరదంబులు"-వృత్తము,
శ్రీ లాలిత్యా సుమ సౌరభా!క్షీరాల పేరు పెంచగ!చేరుగ ఘన కీర్తి ధాత్రి!
పాలం గ్రోలం సురసా రసా!వారాశి క్షీరదంబుల!పారగు గురు దక్షణాన!
తేలం శ్రీలం పర మారగా!ధీరాళిశక్తి యుక్తులు!తీరుగ వర మోక్ష మిచ్చు!
పూలం నింపుం వరదంబులన్!పోరాట మెంచ నీతిల!భూరి ప్రభ విశుద్ధ జ్యోత్స్న!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.