జైశ్రీరామ్.
మానవోత్తమ నామమా! శివ మానితాక్షర యుగ్మమా!
మానదానిలి(1)సత్వమా! సురమానవాళి శరణ్యమా!
మానసాద్భుత దీపమా! విని మానఁ గీర్తన సాధ్యమా!
నా మనస్సుమగమ్యమా! నిలు మానివేశ నిధానమా!
(1)గౌరవించుచున్న ఆంజనేయుని.
ఆంలైన్ లో ప్రత్యక్షప్రసారంలో చూచి వెన్వెంటనే స్పందించి బంధగర్భకవిత వెలయించి, చిత్రమున అద్భుతముగా ప్రదర్శించిన శ్రీ సూర్యనారాయణమూర్తిగారికి అభినందనలు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.