జైశ్రీరామ్.
శ్లో. శరీరస్య గుణానాం చ, దూర మత్యంత మంతరం,శరీరం క్షణవిధ్వంసి, కల్పాంత స్థాయినో గుణాః .
క. గుణ దేహములకు దూరము
కనగా యధికంబు నిజము. ఘనతర గుణముల్
మను శాశ్వితముగ, దేహము
క్షణ భంగురమరసి చూడ. కానగ వలదా?
భావము. శరీరానికీ గుణాలకి మధ్య ఎంతో అంతరం(దూరం) వుంది. ఇప్పుడు పుట్టి మరుక్షణంలో నశించి పోయేది శరీరం. మరి గుణములో ఆ కల్పాంతము ఉండునవి.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.