గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జులై 2023, బుధవారం

అపరబ్రహ్మ సృజించె గ్రామమును తా నత్యద్భుతంబి ద్ధరన్,

 

జైశ్రీరామ్.

అపరబ్రహ్మ సృజించె గ్రామమును తా నత్యద్భుతంబై ధర
న్నిపుడా గ్రామమదెక్కడున్నదనుచున్హృద్యంబటంచున్ జనుల్
విపరీతంబుగమెచ్చుచుండిరతనిన్విఖ్యాత సత్ శిల్పిగా,
నుపమింపంగను లేదతనికోహో యంచుచున్ మెత్తురే.

ఇంతకీ ఆశిల్పి ఎవరో....పరమాత్మస్వరూపుఁడై ఉంటాడు.
జైహింద్.
అతనికి వందనములు.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.