జైశ్రీరామ్.
శ్లో.
ధృత్యా
యయా
ధారయతే
మనఃప్రాణేన్ద్రియక్రియాః|
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః
సా
పార్థ
సాత్త్వికీ. || 18-33 ||
తే.గీ. నిశ్చలంబగు యోగాన నిరుపమముగ
మదిని,
ప్రాణేంద్రియములను మలగు
చేష్ట
లను జయించి నిగ్రహమున మనుట
కనగ
సాత్వికంబని యననగు సన్నుతాత్మ!
భావము.
చలించని యోగములో మనస్సు, ప్రాణ, ఇంద్రియాల చేష్టలను నిగ్రహించి ఉంచే
ధృతి
సాత్విక మైనది.
శ్లో.
యయా
తు
ధర్మకామార్థాన్ధృత్యా ధారయతేऽర్జున|
ప్రసఙ్గేన ఫలాకాఙ్క్షీ ధృతిః
సా
పార్థ
రాజసీ.
|| 18-34 ||
తే.గీ. ధర్మ కామార్థముల బార్థ!
ధరణిపైన
లౌకికంబగు పురుషార్థ లక్ష్యమనుచు
పట్టుదల యేది
మమకార
ముట్టిపడగ
నిలుపు నది రాజసికధృతి నిజము
కనుమ.
భావము.
అర్జునా! ఏ పట్టుదల ధర్మ కామార్ధాలనే లౌకిక పురుషార్ధాలని మమకారంతో,
ఫలాశతో నిలబెట్టి ఉంచునో
అది
రాజసిక
ధృతి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.