జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి రాధిక కవిత వారి హృదయావేదనకు అద్దం పట్టుతోంది. ఇది ఈ సమాజంలో ఉన్న స్త్రీలందరి హృదయంగా మనం గ్రహించ వచ్చును. చక్కని భావనా పటిమ వ్యక్తీకరణ నిపుణత కలిగిన వీరి రచన ప్రోత్సాహక బహుమతిని అందుకోబ్ఫ్తోంది. మనసారా మనం ఈ కవయిత్రిని అభినందిద్దాం.

క. రాధిక హృదయము మృదులము.
శోధించిరి కుజన సుజన చోద్య విషయముల్
బాధయె మిగిలెను వారికి.
శ్రీధరుఁడా! కాచు రాధ చిత్తముఁ గనుచున్.
జైహింద్.
1 comments:
చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయండి వ్యాఖ్యలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.