గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఏప్రిల్ 2017, శనివారం

ప్రజ - పద్యమ్ ౧౮. శ్రీ పాలకుర్తి రామమూర్తి. - మానవ విలువలు.

 జైశ్రీరామ్.
తే.గీ. సహజమైనట్టి ధృతితోడ జాగృతమయి
భరత జాతీయులుండిన భవ్య గతిని
పూర్వ సంపత్సమృద్ధియు, పూజ్యతయును
సాధ్యమౌననెపాల్కుర్తి. సత్యమిదియె.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.