గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఏప్రిల్ 2017, మంగళవారం

పవన పుత్ర హనుమాన్ కీ జై.

జైశ్రీరామ్.
పవన పుత్ర హనుమాన్ కీ జై.
చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి జరుపుకునే వారందరికి "హనుమాన్ జయంతి" శుభాకాంక్షలు.
క. శ్రీరామ పాదకమలము 
లారాధన చేయునట్టి హనుమా కరుణన్
కోరెద నిను కాపాడగ
శ్రీముని భక్త తతిని సేమమొసఁగుచున్.
జైహింద్.
Print this post

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.