జైశ్రీరామ్.
ప్రథమ పద్యము నందు ప్రథమ పాదమున
ప్రయోగ నిషిద్ధాక్షరములు.
1 వ అక్షరముగా :-
ఋ - ౠ – ఌ - ౡ .
గ - ఘ - ఙ .
చ - ఛ - జ - ఝ - ఞ .
ట - డ - ఢ - ణ .
ద - ధ - న .
బ - భ - మ .
య - ర - ల - వ - ళ - స - క్ష .
3 వ అక్షరముగా :-
అ - క - గ - జ - ట - డ - త - ప - ర - శ - స - హ.
5 వ అక్షరముగా :-
ర - స - జ - గ.
6 వ అక్షరముగా :-
అ - ఆ - క - గ - జ - ట - త - ప - ర - శ - స - హ - క్ష.
7 వ అక్షరముగా :-
అ - ఆ - క - ట - త - ప - ర - శ - హ - క్ష. .
11 వ అక్షరముగా :-
అ - ఆ - క - ట - త - ప - ర - శ - హ - క్ష. .
అనే వర్ణములు ప్రయోగింప రాదు.
ఈ నిషిద్ధము కేవలము కావ్యమున కాని; ఖండిక యందు కాని ప్రథమ పద్యమున ప్రథమ పాదమున మాత్రమే యని గ్రహించునది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.