గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

పద్య రచనలు మెఱుగుగా ఉండేటందులకు నియమాతిరిక్తం కాకుండా ఉండేటందుకు వీలుగా

  జైశ్రీరామ్.
ఆర్యులారా! ప్రజ - పద్యం వేదిక కవన కుతూహలురకు ప్రోత్సాహం కల్పిస్తూ, రచయితలు పంపిన రచనలను పరిశీలించి, వారికి బహుమతులను ఇచ్చుటతో పాటు నిర్ణీత కాలములో తమకు చెరిన్ చక్కనైన పద్య కవితలన్నిటిని గ్రంథస్థం చేసి ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ కవులందరినీ సన్మానిస్తోంది. ఐతే అదే సంస్థ పద్య పక్షము అనే పేరుతో మరొక పోటీ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. 
ఔత్సాహికులయిన వారంతా తమ పద్య రచనలను ఎప్పుడు పంపుదామా ఎప్పుడు పంపుదామా అనే ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతున్నారు. 
అట్టి వారి పద్య రచనలు మెఱుగుగా ఉండేటందులకు నియమాతిరుక్తం కాకుండా ఉండేటందుకు వీలుగా పద్యరచనకు ఉన్న శాస్త్రీయాంశములను సూక్ష్మంగా ఈ క్రిందనుంచుచున్నను.
మీరు చూడాలనుకొన్న వారు చూడఁ గలరు.
  జైహింద్.
Print this post

1 comments:

KARUNA చెప్పారు...

చింతా వారికి, ఆర్యా మీ వ్యాసము చాలా ఉపయుక్తముగానున్నది. కొంచెము ఫాంట్ పెంచినయెడల మరింత తేటగా కనబడును. ధన్యవాదములు!!

నండూరి సుందరీ నాగమణి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.