గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఏప్రిల్ 2017, గురువారం

పద్య పక్షం పద్య రచన పోటీ.

  జైశ్రీరామ్.
ఆర్యులారా! పద్యాభిమానులారా! పద్య రచయితలారా! ప్రజా పక్షం వహించే మీ భావాలు పద్యరచన రూపంలో వ్యక్తపరచేందుక్ మీకొక సదవకాశం. ప్రజ - పద్యం వేదిక ఇప్పుడు  పద్య  పక్షం పద్య రచన పోటీ నిర్వహిస్తున్నది. ఈక్రింది వివరములు పూర్తిగా ఆకళింపు చేసుకొని, మీ రచనలందఁ జేయుట ద్వారా సుప్రసిద్ధ కవిగా మీకు రావలసిన గుర్తింపును పొందఁ గలుగుతారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకొనఁ గలరని ఆశించుచున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.