గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఏప్రిల్ 2017, శుక్రవారం

పూజ్యులైన నేదునూరి రాజేశ్వరి అక్కయ్యకు అనారోగ్యం. చికిత్స కొనసాగుతోంది.

  జైశ్రీరామ్.
ఆర్యులారా! 
మన నేదునూరి రాజేశ్వరి అక్కయ్య
కు గుండెలో నొప్పి వచ్చి వైద్యశాలకు తీసుకువెళ్ళారట. 
అక్కడ ఆమెను పరీక్ష చేసి వెంటనే చేర్పించుకొని
ష్టంట్స్ వేసారట. పేజ్ మేకర్ వేసారట. రేపో ఎల్లుండో మరో ఆపరేషన్ చేయాలట
అమెరికాలో ఉన్న అక్కయ్యను గూర్చి ఏలూరులో ఉన్న అక్కయ్యగారి అమ్మాయి మధురిమ చాలా ఖంగారు పడుతున్నారు. వెళ్దామంటే వీసా లేదట పాపం.
అక్కయ్య వేగంగా అనారోగ్యం నుండి కోలుకోవాలని, పరిపూర్ణ ఆరోగ్యంతో వారి ఇంటికి వేగంగా చేరాలని మనసారా కోరుకొంటున్నాను. 
ఆ పరమాత్మ మంచి మనసున్న మన అక్కయ్యకు మంచి ఆరోగ్యం ఇచ్చి, క్షేమంగా నడయాడేటట్లు చేయాలని కోరుకొంటున్నాను. 
మంచి మనసుతోడ మనించునందరిన్ -  వ్యాఖ్య చేసి, సుకవి వరలఁ జేయు
సన్నుతించి, కవుల నెన్ను సోదరులుగా -  రామచంద్రుఁడక్క క్షేమము గను.
జైహింద్.
Print this post

20 comments:

Malleswara చెప్పారు...

నేదునూరి రాజేశ్వరి అమ్మ గారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను

అజ్ఞాత చెప్పారు...

భగవంతుడు అక్కయ్య గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసా కోరుతున్నాను. శుభం భూయాత్.
Suryanarayana Rao Ponnekanty

అజ్ఞాత చెప్పారు...

నేదునూరి రాజేశ్వరి అమ్మ గారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను polimera malleswara rao

అజ్ఞాత చెప్పారు...


I wish her a speedy recovery.
Singaiah Chundi

అజ్ఞాత చెప్పారు...

I wish her speedy recovery.
Anantha Krishna

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

అక్కయ్యగారికి ఆరోగ్యం మెరగుపడాలని ప్రార్ధిద్దాం

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

అక్కయ్యగారికి ఆరోగ్యం మెరగుపడాలని ప్రార్ధిద్దాం

అజ్ఞాత చెప్పారు...

We pray god for her quick recovery.
Lakshmi Chinta

కందుల వర ప్రసాద్ చెప్పారు...

భగవంతుని అక్కయ్య గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించమని ప్రార్థిస్తూ ....

అజ్ఞాత చెప్పారు...

"అక్కయ్య" గారు త్వరగా కోలుకుని చక్కని పద్య రసాలు మాకు అందించాలని మనసారా కోరుకొనుచున్నాను.
Goli Sastry

అజ్ఞాత చెప్పారు...

I wish her speedy recovery...
కవిశ్రీ సత్తిబాబు

అజ్ఞాత చెప్పారు...

Pray the Almighty for her speedy recovery and wish to see her posts in this blog soon again.

K.Sreenivasa Rao

A.Satyanarayana Reddy చెప్పారు...

రాజేశ్వరి అక్క గారు త్వరగా కోలుకోవలయునని కోరుకుంటున్నాను

అజ్ఞాత చెప్పారు...

I wish her speedy recovery....
vallabhavajhula appala narasimha murthy
juttada

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

అక్కయ్యగారి ఆరోగ్యము చక్కబడాలని భగవంతునకు నా ప్రార్ధనలు.

అజ్ఞాత చెప్పారు...

సంతోషం!
కంది శంకరయ్య

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Attayya Get well soon.
Sreelakshmi Murthy ·

Unknown చెప్పారు...

పెద్ధమ్మ తొందరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నాం.
--విజ్జి రవి కుమార్

Unknown చెప్పారు...

పెద్ధమ్మ తొందరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నాం.
--విజ్జి రవి కుమార్

Unknown చెప్పారు...

పెద్దమ్మ తొందరగా కోలువాలని ప్రార్దిస్తున్నాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.