గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఏప్రిల్ 2017, శనివారం

ప్రజ - పద్యమ్ ౩౩. శ్రీ పిన్నలి గోపీనాథ్.

జైశ్రీరామ్.
తే.గీ. వృక్ష సంపద మనకున్న రక్ష యనుచు
రక్షణముసేసి కాచుఁడనుక్షణమని
తెలిపె పిన్నలి కవితలో దివ్యముగను.
పూనుఁడందరు రక్షింప భూజములను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.