గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

ప్రజ - పద్యమ్ ౯. శ్రీ పతి మురళీధరశర్మ - జీవన కాలుష్యమ్.

 జైశ్రీరామ్.
 క. కలుషిత ప్రకృతిని, తెలిపిరి,
కలుషిత జీవనపు వక్ర గతిని తెలిపిరీ
సులలిత పతి మురళీధర 
కలిత సుగుణ కవితలోన. కలుషముఁ బాపన్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.