జైశ్రీరామ్.
ఆర్యులారా! నహనీయులు మన మధ్యలోనే ఉంటారు. ఐతే వారు మహనీయులమని చెప్పుకోరు కాబట్టి వారిలోని మహనీయతను మనము గ్రహించి బహిర్గతం చేసినప్పుడే వారెంతటి మహనీయులో మనకర్థమౌతుంది. సంగీత భూషణ్ బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రి ఆ కోవకు చెందినవారే.
వారు రచించిన మంగళప్రదమైన శ్రీ సీతా కల్యాణము అరుదైన ఉద్గ్రంథము.
అందుకే అది మీ ముందుంచుతున్నాను.
గుణ గ్రహణ పారీణులైన మీకు ఈ గ్రంథము.తప్పక రసానందాన్ని కలిగిస్తుంది.
ఇట్టి మహనీయమైన తన రచనను నాకు అందఁ జేసిన ఈ మహనీయునికి నా అభినందపూర్వక ధన్యవాదములను తెలియఁ జేసుకొంటున్నాను.
ఇట్టి మహనీయమైన తన రచనను నాకు అందఁ జేసిన ఈ మహనీయునికి నా అభినందపూర్వక ధన్యవాదములను తెలియఁ జేసుకొంటున్నాను.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.