గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఏప్రిల్ 2017, బుధవారం

ప్రజ - పద్యమ్ ౩౧. శ్రీ కడలి ఆంజనేయ మూర్తి. - కడలి సొగసు.

 జైశ్రీరామ్.
క. సాగర తీర సుఖంబును
రాగాన్విత పద్య సుమ మరందము లొలికెన్,
వేగమలర చావలి కవి.
భోగశయన కావుమతను పూర్ణ మనమునన్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.