గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

ప్రజ - పద్యమ్ ౩౯. శ్రీ కె.కౌండిన్య తిలక్. - వర్షము.

 జైశ్రీరామ్.
క. పొలములఁ బుట్టల నేర్పడ 
నిలుకట్టుట తగదటంచు హేళన చేసెన్
జలిచీమలనుచు తెలిపిన 
తిలకునకగు శుభము పద్య తెలఁగాణమునన్. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.