గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఏప్రిల్ 2017, బుధవారం

ప్రజ - పద్యమ్ ౨౧. శ్రీ తటపర్తి కల్యాణ్.

 జైశ్రీరామ్.
క. పెద్దల కిచ్చెడి యప్పులు
వద్దను తీర్చంగ. వాటి భారము ప్రభుతే
రుద్దుట పేదల పయి నని
యిద్ధర తటపర్తి నిజము నెలమిని తెలిపెన్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.