జైశ్రీరామ్.
ఆర్యులారా! నిత్య జీవితంలో రహదారులలో దారుణమైన ప్రమాదాలు జరుగుచున్న వార్త వినని రోజంటూ లేదంటే అది అతిశయోక్తి ఏమాత్రం కాదు. వీటిని నియత్రించే విషయాన్ని గ్రహించుకొని శ్రీ గోలిశాస్త్రి తమ కవిత్వంసాగించగా అది ప్రోత్సాహక బహుమతిని గ్రహించబోతోంది.
వారిని మనం మనసారా అభినందిద్దాం.

క. కళ్ళకు కట్టినయట్టుల
నుల్లంబులు తల్లడిల్ల నుద్బోధ గతిన్
చల్లగ చెప్పిరి భద్రత
నెల్లరుపాటింప. గోలి నిల పొగడ వలెన్.
జైహింద్.
5 comments:
గోలి శాస్తి గారి స్టైలే వేరు. సామాజికస్పృహని కూడా విసుగు కలిగించకుండా చక్కని ద్వ్యక్షరప్రాసతో మొదలెట్టి చమత్కారంగా చెప్పారు.
ఆంధ్రామృతం ద్వారా మమ్ము పరిచయం చేస్తూ మాకు మెప్పులనందిస్తున్న శ్రీ చింతా వారికి ధన్యవాదములు.
ఢనికొండ వారూ! మీ మెచ్చుకోలునకు ధన్యవాదములు.
Eeyana Goli vaari Papayya Sastry.
ఆంధ్రామృతం ద్వారా మమ్ము పరిచయం చేస్తూ మాకు మెప్పులనందిస్తున్న శ్రీ చింతా వారికి ధన్యవాదములు.
Goli Sastry
శాస్త్రిగారి పద్యాలు వాస్తవ దృశ్యాలు కళ్ళకుకట్టినట్లున్నాయి.
తుమ్మల పాండురంగా రావు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.