గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, సెప్టెంబర్ 2022, శనివారం

వినాయక నవరాత్రులు సందర్భముగా నేడు సిల్పా'స్ ఆఱ్వీ.ధర్మిష్ఠ లో వినాయకపూజా రహస్యములను ప్రవచించిన బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ గారికి వాగ్విదాంవర బిరుదును ప్రదానము చేసిన మియాపూర్ మిత్రమండలి.

 

జైశ్రీరామ్.


జైహింద్.

Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

బ్రహ్మశ్రీ నారుమంచి అనంతకృష్ణగారికి "వాగ్విదాంవర" బిరుదునివ్వటము సంతోషదాయకము.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యవాదములండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.