గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, డిసెంబర్ 2008, శనివారం

బ్లాగరులకు శుభా కాంక్షలు.

తెల్లవారితే బ్లాగుల దినోత్సవం సందర్భంగా సహృదయ రంజకులైన బ్లాగరులందరికీ శుభా కాంక్షలు.. అభినందనలు. Print this post

3 comments:

Unknown చెప్పారు...

చింతా రామకృష్ణారావు గారు మీకూ తెలుగు బ్లాగర్ల దినోత్సవ శుభాకాంక్షలు. మంచి పోస్టులు రాస్తుండండి.

అజ్ఞాత చెప్పారు...

ఏమండీ.. బ్లాగర్లకు మాత్రమె శుభాకాంక్షలు చెప్పారు?? మరి పాటకులకో ??

Rajasekharuni Vijay Sharma చెప్పారు...

చాలా మంచి శ్లోకాన్నందించారు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.