ఏసిడ్ దాడికి గురయి 20 రోజులుగా చికిత్స పొందుతున్న స్వప్నిక మరణ వార్త మాకు చాలా బాధ కలిగించింది. సుకృతినో రల్పాయుః.
కారణం ఏదైనా ఆమె తల్లిదంద్రులకు, కుటుంబ సభ్యులకు సహృదయులకు ఆమె మరణం తీరని లోటు.
ఆమె తల్లి దండ్రులకూ, కుటుంబ సభ్యులకు నాయొక్క, మా పాఠకుల యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
3 comments:
అవును. చాలా బాదకరమయిన రోజు. NTV లో రోజా గారు అన్నట్లు... 2008 వెళ్తూ వెళ్తూ ఒక వేదనను మిగిల్చింది వారి కుటుంబ సభ్యులకు అశేష ప్రజలకు. దీనికి కారణమైన ఆ లుచ్చా నా కొడుకుల ENCOUNTER ని తప్పు పట్టిన వారందరూ ఇప్పుడు ఎలా స్పందిస్తారో ... ఉపయోగం లేదు.. ఎవరి స్పందనలకి అందనంత దూరం వెళ్ళిపోయింది. కాకపొతే వీరందరూ ఇప్పుడు ఖర్మ సిద్దంతాలని వల్లిస్తారు.
స్వప్నిక పోవడం బాధగానే ఉన్నా 20రోజుల నుండి ఆ శరీరం పడ్డ బాధ నుండి విముక్తి లభించినందుకు సంతోషిస్తున్నాను. ఆడుతూ, పాడుతూ ఉండే పిల్లలకు కొద్దిగా ఒంట్లో బాగుండక పోతేనే తల్లితండ్రులు చాలా బాధపడి పోతారు. స్వప్నిక విషయంలో మున్ముందు జీవితం ఎలా ఉండేదో ఊహించుకోలేని ఆ తల్లిదండ్రులకు, భగవంతుడు అన్యాయం చేశాడని అనే కన్నా మేలు చేశాడనే చెప్పక తప్పదు. స్వప్నిక ఆత్మకు శాంతి కలుగు గాక!
Murthy gaaru correct గా చెప్పారు ! బతికిఉంటే మానసికం గా చంపేవారు !స్వప్నిక ఆత్మకు శాంతి కలుగు గాక!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.