గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2023, సోమవారం

డా ఉపాధ్యాయుల గౌరీశంకర రావు గారి శ్రీరామ కథా మకరందం గ్రంథ పరిచయం చేసినద...

జైశ్రీరామ్.
వాగ్విదాంవర బిరుదాంకితులయిన శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ గారు సమీక్షించిన డా ఉపాధ్యాయుల గౌరీశంకరరావు  కవికృత శ్రీ రామకథామకరందము అనే పద్యకావ్యము. (బాలకాండ) 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.