గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, డిసెంబర్ 2009, సోమవారం

హరిసేవ ద్వారా దుర్గేశ్వరరావుగారందించినచిత్రాలు విదేశాలలో మన హిందూ దేవాలయాలు.

ప్రయోజన బాహూళ్యమునాశించి " హరిసేవ " బ్లాగులో శ్రీ దుర్గేశ్వరరావుగారు పోష్ట్ చేసిన అపురూప చిత్రాల్ని ఆంధ్రామృత పాఠకులకూ అందేలా ఇందుంచాను. పాఠకుల కానందకరంగా అందించిన దుర్గేశ్వరరావుగారికి ధన్యవాదాలు తెలియఁజేస్తున్నాను.

Arulmigu Sri Raja Kaliamman Temple, Johor Baru, Malaysia - The only Hindu Glass Temple abroad Sri Srinivasa Perumal Temple or Sri Perumal Temple, Little India, Serangoon Road, Singapore Sri Prasanna Venkateswara Swami Temple, Memphis, Tennessee, US Quad City Hindu Temple , Rock Island, IL, US Sri Murugan Temple, London, UK Shiva - Vishnu Temple of Melbourne, Melbourne, Australia Shiva Vishnu Temple of South Florida Inc, FL, US Sri Venkateswara Swami Temple, Pittsburgh, US Sri Lakshmi Temple - Ashland, MA, US Sri Venkateshwara Temple - New Jersey, US Ekta Mandir, Irving, Texas, US Sri Meenakshi Devasthanam - Pearland, Texas, US Velmurugan Gnana Muneeswarar Temple, Rivervale Crescent Sengkang, Singapore Sri Venkateswara Swami Temple, Helensburgh, Sydney, Australia Venkateswara Swami temple, Riverdale near Atlanta, Georgia, US Murugan Temple, Sydney, Australia Mother Temple of Besakih, Bali, Indonesia Sri Venkateswara Temple, Bridgewater, NJ, US Sri Murugan Temple “Batu Caves”, Penang, Malaysia BAPS Shri Swaminarayan Mandir, London (Neasden Temple), United States Sri Siva Vishnu Temple, Washington DC, United States BAPS Shri Swaminarayan Mandir - Toronto, Canada Prambanan Shiva Temple, Central Java, Indonesia Lord Vishnu Temple, Angkor, Cambodia Shiva-Vishnu Temple, Livermore, California, US Malibu Hindu Temple, Malibu, California, US Lord Venkateshwara Temple, Birmingham, United Kingdom


మన దేశంలో హిందూ మతానికి జరుగుతున్న అవమానానికి గుర్తుగా మన గుళ్ళని నాశనం చేస్తూ ఉంటే పాశ్చాత్య దేశాల్లో వాటిని ఎలా వృద్ధి చేస్తున్నారో చూడండి.అందుకే ఆ దేశాలకు పురోగమనం మనకు తిరోగమనం జరుగుతున్నాయేమో అనిపిస్తోంది.

ఒకా ఊరు పాడవడానికి ఆ ఊరి గుడి స్థితిగతులు కారణం అన్న మాట నిజమే అనిపిస్తోంది.

చాలా అపురూపమైనవి కదూ!


జైహింద్.
Print this post

2 comments:

CHINTA RAMESAM చెప్పారు...

annayya chaala baagunnai. really great.

అజ్ఞాత చెప్పారు...

Nice brief and this mail helped me alot in my college assignement. Thank you for your information.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.