జైశ్రీరామ్.
SRVD ఎలైట్ సమూహ సభ్యులు.
మొదటి వరుసలో మనకు ఎడమ నుండి కుడికి కూర్చున్న వారి పేర్లు.
శ్రీయుతులు
1. ఏ.ఆర్.హెచ్.ప్రసాద్ 2. యస్. సుభాష్ చంద్రబోస్.
3. సుబ్బారావు. 4. యం.సతీష్
5. పీ.నరహరిరావు 6. చింతా రామకృష్ణారావు.
రెండవ వరుసలో మనకు ఎడమ నుండి కుడికి కూర్చున్న వారి పేర్లు.
శ్రీయుతులు
1. బీ. రాములు 2. కోటయ్య. 3. ఆర్. జాన్సన్.
4. జీ.వాసుదేవరావు. 5. కే.ఎం.రమేశ్ బాబు
మూడవ వరుసలో మనకు ఎడమ నుండి కుడికి నించున్న వారి పేర్లు.
శ్రీయుతులు
1. జీ.రామకృష్ణ. 2. పీ.మురళీమోహనరావు. 3. ప్రవీణ్ (అతిథి)
4. మురళీధర్ రెడ్డి. 5. కే.జే.రెడ్డి.
6. అశోక్ కుమార్. 7. ప్రమోద్ జోషి. 8. ఎన్.వీ.శరభరాజు.
9. జీ.విజయకుమార్. 10. టీ.రామకృష్ణ.
11. సీ.మదన్ మోహన్. 12. కే.శ్రీనివాసరావు.
13. బీ.వీ.నారాయణ. 14. కే.విజయకుమార్.
వీరే కాక మా మిత్రులు ప్రేమాభిమానాలకు పెట్టింది పేరు.. శ్రీ బీ జనార్దన్ గారు
గ్రామాంతరం లోయున్నందున ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
ఉ. వీరి యమోఘ ప్రేమ నను వీరికి మధ్యనును నిల్పె గొప్పగా,
నారసి నాకవిత్వముననంత మహత్ కవికల్పభూజ యన్
తీరయినట్టిదౌ బిరుదు తృప్తిగ నిచ్చిరి పొంగిపోవుచున్,
వీరలకేను వందనము ప్రీతిగ చేయుచు పొంగుచుంటినే.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.