జైశ్రీరామ్.
శ్లో. ఆశ్రుతస్య ప్రదానేన - దత్తస్య హరణేన చ।
జన్మప్రభృతి యద్ దత్తం - తత్ సర్వం తు వినశ్యతి॥
తే.గీ. ఇచ్చెదనటంచు చెప్పియు నీయకున్న,
నిచ్చినది లాగుకొన్నను, నిహమునందు
పూర్వందున చేసిన పుణ్యమెల్ల
గ్రహియించు నరుఁడ! నీవు.
భావము. "ఇస్తాను" అని చెప్పిన వస్తువును దానం చేయకపోవడంచేత, ఇచ్చిన
దానాన్ని తిరిగి తీసుకోవడంచేత జన్మించిన నాటినుండి చేసిన దానాల ఫలితం
అంతా నశిస్తుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.