జైశ్రీరామ్.
679. ఓం బృహత్సేనాయై నమః.
నామ వివరణ.
అపారమయిన సేనా సమూహము కలది మన అమ్మ.
శా. శ్రీమన్మంజుల వేద శాస్త్రములునా చిద్బోధనా గ్రంథముల్,
నీమంబొప్పగ నీకు సేన, మదిలోనే నిల్చునీ దుష్టులౌ
కామాది ప్రతి వీర శత్రుగణమున్ ఖండింప నీవుంటివే,
శ్రీమన్మంగళ కార్య శోభిత *బృహత్ సేనా!* నమో వాకముల్.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.