జైశ్రీరామ్.
అకారేతర వర్ణ నిషేధము. కందపద్యము.
పరమదయాకర శుభకర
నరవరనుత గరుడగమన నగధరపరమ
మురహర భవహర మాధవ
ధరాధరనుత ధవళనయన దశరథతనయా!
జైహింద్.
Print this post
జైశ్రీరామ్.
అకారేతర వర్ణ నిషేధము. కందపద్యము.
పరమదయాకర శుభకర
నరవరనుత గరుడగమన నగధరపరమ
మురహర భవహర మాధవ
ధరాధరనుత ధవళనయన దశరథతనయా!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.