జైశ్రీరామ్.
నిగ్రహ, ధనామోహ, వారిద, వరామ, ఉత్పలాశ్రయ, ఉత్పల, సాత్విజ, సజాతి, నేతనీతి, రాయస, శ్రీనీమ, నేర్మిశ్రీ, బర్బరా, భరభరనిభద్వయ, భరతోత్పల, గ్భర్భ, భరతోత్పలవృత్తము.
రచన: వల్లభ వఝల
అప్పల నరసింహమూర్తి, జుత్తాడ.
భరతోత్పల వృత్తము
నేతకు నీతి
నోటు కలి నేర్పిన ధర్మము నేర్మి నొప్పెశ్రీ నీమ తమంబున్,
ఖ్యాతియు
జాతినంటె పలుకష్టము పాలయె కర్మ కాష్టమున్ కామత నిండెనే
నీతికి తావు
లేదు బహునేతృక పీడయు నిర్మలత్వమున్ నీమము లేదులే,
త్రాతయు
చూడడాయె బలిదంబయె దోషము ధర్మమేదిలం తామతద్వేషతన్
1. నేతకు నీతి నోటు
ఖ్యాతియు
జాతినంటె
నీతికి తావు లేదు
త్రాతయు
చూడడాయె
2. కలి నేర్పిన ధర్మము
పలుకష్టము
పాలయె
బహునేతృక
పీడయు
బలిదంబయె
దోషము
3. నేర్మి నొప్పెశ్రీ
కర్మ కాష్టమున్
నిర్మలత్వమున్
ధర్మమేదిలం
4. నీమ తమంబున్
కామత నిండెనే
నీమము లేదులే
తామతద్వేషతన్
5. నేతకు నీతి నోటు కలి నేర్పిన ధర్మము
ఖ్యాతియు జాతినంటె పలుకష్టము పాలయె
నీతికి తావు లేదు బహునేతృక పీడయు
త్రాతయు చూడడాయె బలిదంబయె దోషము
6. నేతకు నీతి నోటు కలి నేర్పిన ధర్మము నేర్మి
నొప్పెశ్రీ
ఖ్యాతియు జాతినంటె పలుకష్టము పాలయె కర్మ
కాష్టమున్
నీతికి తావు లేదు బహునేతృక పీడయు
నిర్మలత్వమున్
త్రాతయు చూడడాయె బలిదంబయె దోషము ధర్మమేదిలం
7. కలి నేర్పిన ధర్మము నేర్మి
నొప్పెశ్రీ
పలుకష్టము
పాలయె కర్మ
కాష్టమున్
బహునేతృక
పీడయు నిర్మలత్వమున్
బలిదంబయె
దోషము ధర్మమేదిలం
8. కలి నేర్పిన ధర్మము నేర్మి
నొప్పెశ్రీ నీమ తమంబున్
పలుకష్టము పాలయె కర్మ కాష్టమున్ కామత నిండెనే
బహునేతృక పీడయు నిర్మలత్వమున్ నీమము లేదులే
బలిదంబయె దోషము ధర్మమేదిలం తామతద్వేషతన్
9. కలి నేర్పిన ధర్మము నేర్మి
నొప్పెశ్రీ నీమ తమంబున్ నేతకు
నీతి నోటు
పలుకష్టము పాలయె కర్మ కాష్టమున్ కామత నిండెనే ఖ్యాతియు
జాతినంటె
బహునేతృక పీడయు నిర్మలత్వమున్ నీమము లేదులే నీతికి తావు
లేదు
బలిదంబయె దోషము ధర్మమేదిలం తామతద్వేషతన్ త్రాతయు
చూడడాయె
10. నేర్మి నొప్పెశ్రీ నీమ తమంబున్
కర్మ కాష్టమున్ కామత నిండెనే
నిర్మలత్వమున్ నీమము లేదులే
ధర్మమేదిలం తామతద్వేషతన్
11. నేర్మి నొప్పెశ్రీ నీమ తమంబున్ నేతకు నీతి నోటు
కర్మ కాష్టమున్ కామత నిండెనే ఖ్యాతియు జాతినంటె
నిర్మలత్వమున్
నీమము లేదులే నీతికి తావు లేదు
ధర్మమేదిలం తామతద్వేషతన్ త్రాతయు
చూడడాయె
12. నేర్మి నొప్పెశ్రీ నీమ తమంబున్ నేతకు నీతి నోటు కలి నేర్పిన
ధర్మము
కర్మ
కాష్టమున్ కామత నిండెనే ఖ్యాతియు జాతినంటె
పలుకష్టము పాలయె
నిర్మలత్వమున్ నీమము లేదులే నీతికి తావు లేదు
బహునేతృక పీడయు
ధర్మమేదిలం తామతద్వేషతన్ త్రాతయు చూడడాయె
బలిదంబయె దోషము
13. నీమ
తమంబున్ నేతకు నీతి నోటు
కామత నిండెనే ఖ్యాతియు జాతినంటె
నీమము లేదులే నీతికి తావు
లేదు
తామతద్వేషతన్ త్రాతయు
చూడడాయె
14. నీమ తమంబున్ నేతకు నీతి నోటు కలి నేర్పిన
ధర్మము
కామత నిండెనే ఖ్యాతియు
జాతినంటె పలుకష్టము పాలయె
నీమము లేదులే నీతికి తావు
లేదు బహునేతృక పీడయు
తామతద్వేషతన్ త్రాతయు
చూడడాయె బలిదంబయె దోషము
15. నీమ తమంబున్ నేతకు నీతి నోటు కలి నేర్పిన
ధర్మము నేర్మి నొప్పెశ్రీ
కామత నిండెనే ఖ్యాతియు
జాతినంటె పలుకష్టము పాలయె కర్మ కాష్టమున్
నీమము లేదులే నీతికి తావు
లేదు బహునేతృక పీడయు నిర్మలత్వమున్
తామతద్వేషతన్ త్రాతయు
చూడడాయె బలిదంబయె దోషము ధర్మమేదిలం
1, నిగ్రహ, ఉష్ణిక్, భ,ర,ల.వృ,సం..87.
2, ధనామోహ, అనుష్టుప్, వృ,సం. 220.
3, వారిద, సుప్రతిష్ట, ర,ల,గ. వృ,సం.11.
4, వరామ, గాయిత్రీ, వృ,సం,23భ,ర.
5, ఉత్పలాశ్రయ అతిశక్వరీ, భ,ర,న,భ,భ..యతి,10,
6, ఉత్పల, భ,ర,న,భ,భ,ర,లగ.
7, సాత్విజ, అతిజగతీ, స,స,స,జ,గ.యతి,9.
8, సజాతి, అతిధృతి, స,స,స,జ,త,జ,గ.యతులు,9,14.
9, నేతనీతి, ఉత్కృతి,స,స,స,జ,త,జ,త,జ,గల.
యతులు,9,14,20.
10, రాయస, త్రిష్టుప్, ర,య,సలగ.యతి,6.
11, శ్రీనీమ, ధృతి, ర,య,స,య,స,జ.యతి,12.
12, నేర్మిశ్రీ, ఉత్కృతి, ర,య,స,యస,జ,స,స,లల.యతులు, 6,12,19.
13, బర్బరా, భ,ర,భ,ర.ల.అతిజగతీ, యతి7.
14, భరభరనిభద్వయ, ప్రకృతి, భ,ర,భ,ర,న,భ,భ.యతి,14.
15, భరతోత్పల, ఉత్కృతి, భ,ర,భ,ర,న,భ,భ,ర,లగ,.యతులు, 7,14,22.
జైహింద్.
3 comments:
గురుదేవులకు పాదాబివందనములు
తెలుగు బాష వెలుగును గర్భకవిత్వములో మాకందిస్తూ , పామరుల వంటి మమ్ము గర్భకవిత్వము వ్రాయునటుల ప్రేరణనిస్తూన్న శ్రీమాన్ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి గారికి సహస్ర పాదాబివందనములు.
మీ అభిమానమునకు ధన్యవాదములండి.
నమస్కారములు
వేల వేల ఛందస్సులతో గర్భ కవితలనందిస్తున్న శ్రీ వల్లభవఝుల వరి పాండిత్యము శ్లాఘనీయము. ధన్య వాదములు .శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.